Pages

Sumati Shatakamu - లావుగల వానికంటెను

సుమతీ శతకము - లావుగల వానికంటెను 
లావుగలవాని కంటెను 
భావింపగ నీతిపరుడు బలవంతుడౌ 
గ్రావంబంత గజంబును 
మావటివాడెక్కినట్లు మహిలో సుమతీ!

భావం: కొండంత ఏనుగు కంటే దానిని తెలివి తేటలతో వశం చేసుకుని దానిపై ఎక్కి తిరుగువాడు బలవంతుడు కదా........  అలాగే శరీరం కలవాడి కంటే నైతిక బలం కలవాడు బలవంతుడు.  

1 comment:

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు