Pages

Sumati Poems - ఉత్తమ గుణములు నీచున

సుమతీ శతకము - ఉత్తమ గుణములు నీచున 
ఉత్తమ గుణములు నీచున
కెత్తరగున గలుగనేర్చు? నెయ్యడలం దా
నెత్తిచ్చి కరగబోసిన
నిత్తడి బంగారమగునె యిలలో సుమతీ!

భావం: గొప్పవారికి మంచిగుణాలు సహజంగానే అలవడతాయి. అల్పులు ఎంత ప్రయత్నించినా ఆ గుణాలు వారికి అలవడవు. ఇత్తడి గొప్పదని భావించి, దానిని కరిగించి అచ్చుపోసినా ఇత్తడి బంగారం కాలేదు కదా!

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు