Pages

Sumati Poems - బలవంతుడ నాకేమని

సుమతీ శతకము - బలవంతుడ నాకేమని  
బలవంతుడ నాకేమని
పలువురతో నిగ్రహించి పలుకుటమేలా!
బలవంతమైన సర్పము
చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ!

భావం: బలవంతుడనని విర్రవీగుతూ అందరితో పోట్లాడటం మంచిది కాదు. బలవంతమైన సర్పం కూడా చలిచీమల బారినపడి మరణిస్తుంది. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు