Pages

Vemana Padyam - Mariyu Vaadevandu

వేమన పద్యం - మరియు వాడెవండు మురియని వాడెవడు?
మరియు వాడెవండు మురియని వాడెవడు?
పాటుజేసిచూడ బట్టబయలు 
సొరది జలఘటమున సూర్యుని చందంబు 
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యము: నీటి కడవ యందు సూర్యబింబం వలె మురిసే వాడెవడో, మురియని వాడెవరు? పాటు చేసి చూస్తే స్పష్టమౌతుంది. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు