Pages

Vemana Padyam - Gaajukuppelona

వేమన పద్యం -  గాజుకుప్పెలోన కడుగుచు దీపంబు 
గాజుకుప్పెలోన కడుగుచు దీపంబు 
యెట్టులుండు జ్ఞానమట్టులుండు 
తెలిసినట్టి వారి దేహంబు లందుల 
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యము: గాజు కుప్పలో దీపం ఎలా ప్రకాశమానంగా ఉంటుందో అలాగే దివ్య పురుషుల శరీరమందు జ్ఞానం ఉంటుంది. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు