Pages

Vemana Padyam - Pettipoyyaleni

వేమన పద్యం - పెట్టిపొయ్యలేని వట్టిదేబెలు భూమి 
పెట్టిపొయ్యలేని వట్టిదేబెలు భూమి 
పెట్టనేమి వారు గిట్టనేమి 
పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా 
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యము: ఈ భూమి మీద ఎన్నో చెదపురుగులు పుట్టలో పుట్టి అందులోనే చనిపోతుంటాయి. అలాగే భూమ్మీద పెట్టలేని పొయ్యలేని మానవులు ఎందరో పుడుతూ చనిపోతుంటారు. చావు పుట్టుకలు పెరగడం మాత్రమే తప్ప వారివల్ల ఏ ప్రయోజనం సిద్దించింది లేదు అని భావం. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు