Pages

Vemana Padyam - Kallagurudu Gattu

వేమన పద్యం - కల్లగురుడు గట్టు నెల్ల కర్మంబుల 
కల్లగురుడు గట్టు నెల్ల కర్మంబుల 
మథ్యగురుడు గట్టు మంత్ర చయము 
ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యంబు 
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యము: కపట గురువు అన్ని కర్మలయలందు ఉంటుంటాడు. మధ్య గురుడు మంత్ర తంత్రాదులందు మాత్రమే ఉంటాడు. ఉత్తమ గురువు నిజమైన యోగ సామ్రాజ్యాన్ని ఏలగలుగుతాడు. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు