Pages

సుమతీ పద్యం - ఉత్తమ గుణముల నీచున

 సుమతీ పద్యం - ఉత్తమ గుణముల నీచున 

ఉత్తమ గుణముల నీచున 
కెత్తుఱఁగున గలుగనేర్చు నెయ్యెదలన్ దా 
నెత్తిచ్చి కఱఁగి పోసిన 
నిత్తడి బంగార మగునె యిలలో సుమతీ! 

అర్థము: అల్పబుద్ధి గలవానికి ఏ విధంగా సాయం చేసినా మంచి బుద్ధి రాదు, ఇత్తడికి సమానంగా బంగారాన్ని తీసుకుని ఎంత కరిగించి  పోసినా అది బంగారానికి సాటిరాదు. అలాగే నీచుడు కూడా అని భావము. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు