Pages

ఉన్నతావు వదలి ఊరూరు దిరిగిన - వేమన పద్యం

 ఉన్నతావు వదలి ఊరూరు దిరిగిన - వేమన పద్యం 

ఉన్నతావు వదలి ఊరూరు దిరిగిన
కన్నదేమి నరుడు గ్రాసముసకు 
తన్నులోను జూడ తమమెల్ల వీడును 
విశ్వదాభిరామ వినుర వేమ.

అర్థము: ఉన్నచోటు విడిచి తీర్థయాత్రలు చేసినంత మాత్రాన ఉపయోగం లేదు. తనలో తాను చూచుకొన్నట్లయితే అజ్ఞానం తొలగిపోతుంది అని భావము. 



No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు