Pages

తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు - భర్తృహరి సుభాషితం -2

తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు
తిరిగి కుందేటి కొమ్మ్ము సాధింపవచ్చు
చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు.

భావం : ప్రయత్నము చేత ఇసుక నుంచి చమురు తీయవచ్చును.ఎండమావి యందును నీరు త్రాగవచ్చును.తిరిగి తిరిగి కుందేటి కొమ్ము నైనను సాధింపవచ్చును. కాని మూర్ఖుని మనస్సును మాత్రం సమాధాన పెట్టుట సాధ్యము కాదు.

9 comments:

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు