తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు
తిరిగి కుందేటి కొమ్మ్ము సాధింపవచ్చు
చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు.
భావం : ప్రయత్నము చేత ఇసుక నుంచి చమురు తీయవచ్చును.ఎండమావి యందును నీరు త్రాగవచ్చును.తిరిగి తిరిగి కుందేటి కొమ్ము నైనను సాధింపవచ్చును. కాని మూర్ఖుని మనస్సును మాత్రం సమాధాన పెట్టుట సాధ్యము కాదు.

What is Seershika of the poem
ReplyDeleteWhat is seershika of the poem
ReplyDeleteYour face
Deleteఎండమావి అనే అర్థాన్ని ఇచ్చే పద్యం లోని పదం ఎది
ReplyDeleteమృగతృష్ణ
DeleteDhavili
Deleteధవిలి మృగతృష్ణ
Deleteఅలంకారం ఎంది
ReplyDeletesuper poem
ReplyDelete