Pages

లోక స్వభావము

సమస్త నదులు సరాసరి రత్నాకరమునే వెతుకుకొనిపోవును. 
తాను గాలి మేసియు శేషుడు భారమైన ధరిత్రిని మోయును. 
చీడపురుగు చెట్టును తిననేర్చునుగాని చేరెడు నీళ్ళుపోసి పెంచనేరదు. 
చిలికి చిలికి చిత్తయిరేకాని రాక్షసులకు అమృత మబ్బలేదు. 
గబ్బిలములు తలక్రిందుల తపస్సు గావించుచుండును. 
కూరతో కలయ దిరుగుచున్నను తెడ్డుకు దాని రుచి తెలియదు. 
కృష్ణుని కన్నతండ్రియయ్యు వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకొనెను. 
 ఏరులు నిండి పారుచున్నను కుక్కలు గతుకుట మానవు. 
అందరికిని సంపదలిచ్చు లక్ష్మి తోడబుట్టిన యక్కకివ్వదు. 
ఇనుము సహవాసముతో అగ్ని సమ్మెటపోట్లు తినును. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు