కామా(,), చుక్క లేక బిందువు(.) , ప్రశ్నార్థకం(?), ఆశ్చర్యార్థకం(!) అనేవి విరామ చిహ్నాలు. అవి ఉన్నచోట కొంతసేపు ఆపాలి. అప్పుడే చదివింది సరిగ్గా అర్థమవుతుంది.
కామా(,) : వాక్యం మధ్యలో కామా (,) ఉంటే అక్కడ ఒక క్షణం ఆపి చదవాలి. (వాక్యం పూర్తి కానట్లు అర్థం).
చుక్క(.) : వాక్యం పూర్తి అయినప్పుడు చుక్క(.) ఉంటుంది. (వాక్యం పూర్తి అయినట్లు అర్థం)
ప్రశ్నార్థకం(?) : ప్రశ్నావాక్యం అయితే (?) ఈ గుర్తు వాడుతారు. దీన్ని ప్రశ్నార్థకం(?) అంటారు. అంటే ఏదైనా విషయం గురించి ప్రశ్నిస్తున్నట్లు అర్థం.
ఆశ్చర్యార్థకం(!) : వాక్యంలో ఆశ్చర్యం గొలిపే విషయం ఉంటే (!) ఈ గుర్తు పెడతారు. దీన్ని ఆశ్చర్యార్థకం(!) అంటారు.
కొన్ని ఉదాహరణలు : నేను పండ్ల దుకాణానికి వెళ్ళాను.
2. అక్కడ ఏమేమి ఉన్నాయి?
3. అక్కడ లడ్డూలు, పాలకోవా, జిలేబి లు ఉన్నాయి.
4. ఓహో ! అలాగా !

No comments:
Post a Comment