శ్రీగలభాగ్యశాలికడఁ జేరగఁగ వత్తురు తారుదారె దూ
రాగమన ప్రయాసమున కాదట నోర్చియునైన నిల్వ ను
ద్యోగముచేసి రత్ననిలయం డనికాదె సమస్త వాహినుల్
సాగరుఁ జేరుటెల్ల మునిసన్నుత మద్గురుమూర్తి భాస్కరా
తాత్పర్యం : మానవులెన్ని కష్టములు పడియైనను ధనవంతుని చెంతనే చేరెదరు. నదులెన్ని వంకలఁదిరిగినా తుదకు రత్నములుగలవాడనియే కదా సముద్రుని చేరుట జరుగుతున్నది.
No comments:
Post a Comment