Pages

తెలుగు పదాలు - ప్రాంతీయ యాస

కొంప - ఇల్లు 
చెక్కర్లు - తిరుగుడు 
దడ్లు - వడ్లు 
ఢోకా - భయం 
బుగులు - భయం 
నయం - మంచిగ 
పికరు - విచారం 
కూకో - కూర్చో 
ఎవుసం - వ్యవసాయం 
అచ్చిండు - వచ్చిండు 
అస్తడు - వస్తడు 
యాడికి -  ఎక్కడికి 
శివార్లు -  పరిసరాలు 
తొవ్వ - దారి 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు