Pages

వేమన శతకము - అల్పుడైనవాని కధిక భాగ్యము గల్గ


అల్పుడైనవాని కధిక భాగ్యము గల్గ
దొడ్డవారిఁదిట్టి తొలఁగ గొట్టు
అల్పజాతి మొప్పె యధికుల నెఱుఁగునా
విశ్వదాభిరామ వినురవేమ!

భావము : అల్పబుద్ది గలవానికి సంపద కలిగినచో మంచి వారిని తిట్టి వెళ్ళగొట్టును నీచ కులమున పుట్టినవాడు మంచివారిని తెలుసుకొనలేడు. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు