Pages

వేమన శతకము - పట్టు పట్టరాదు పట్టి విడువరాదు


పట్టు పట్టరాదు పట్టి విడువరాదు
పట్టెనేని బిగియఁబట్టవలయుఁ
బట్టి విడుటకన్న  ఁబరగఁ జచ్చుట మేలు
విశ్వదాభిరామ వినురవేమ!

భావము : కార్యమునకు ముందు పట్టుదల చేయరాదు. పట్టుదల పట్టిన తర్వాత కార్యాన్ని వదలరాదు. పట్టుదల పట్టి విడుచుట కన్నా చచ్చుట మంచిది. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు