Pages

ఒరులేయని యొనరించిన - పద్యం

ఒరులేయని యొనరించిన - పద్యం 
ఒరులేయని యొనరించిన 
నరవర! యప్రియము దన మనంబున కగు దా 
నొరులకు నవి సేయకునికి 
పరాయణము పరమ ధర్మపథముల కెల్లన్. 

భావము : ఇతరులు ఏ పని చేస్తే మనకు బాధ కలుగుతుందో ఆ పని ఇతరుల విషయంలో చేయగూడదు. 
               అదే ధర్మం. 

6 comments:

  1. ఇది ఏ పర్వం లోనిది?

    ReplyDelete
  2. ప్రసాద్ గారూ
    ఈ పద్యం భీష్ముడు ధర్మరాజుతో రాజధర్మాలు వివరిస్తున్న సందర్భం లోనిదా? వివరించగలరు.

    ReplyDelete
    Replies
    1. అవును.. శాంతి పర్వం పంచమాశ్వాసం లో 220 వ పద్యం..

      Delete
  3. అదే ధర్మం అనే కాదండీ అదే ultimate ధర్మం అని భావం.

    ఆంధ్రపత్రిక దినపత్రికలో నిత్యం సంపాదకీయం కాలమ్ పైన ఈ పద్యం ప్రచురించేవారు.

    ReplyDelete

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు