తనువున విరిగిన యలుగుల - పద్యం
ననువున బుచ్చంగవచ్చు నతి నిష్ఠురతన్
మనమున నాటిన మాటలు
విను మెన్ని యుపాయములను వెడలునె యధిపా!
భావం:-శరీరంలోకి దిగిన బాణాలను అతి కష్టంమీద బయటకు తీయవచ్చు. బాణం చేసిన గాయాలను
మాన్పవచ్చు . కాని ఇతరులకు కష్టాన్ని కలిగించేట్లు మాట్లాడిన మాటలను తొలిగించడం ఎన్ని
ఉపాయాలచేతకూడా సాధ్యం కాదు.
Can u tell the meanings of this padyam మా మేడమ్ చెప్పలేడ్ని ఆయానా అన్నరు వెటుక్కప్పతుమ్
ReplyDelete