Pages

భాస్కర శతకం - అక్కఱపాటు వచ్చు

భాస్కర శతకం - అక్కఱపాటు వచ్చు 
అక్కఱపాటు వచ్చు సమయంబున జుట్టము లొక్క రొక్కరిన్
మక్కువ నుద్ధరించుటలు మైత్రికి జూడగ యుక్తమే సుమీ
యొక్కట నీటిలో మెరక నోడల బండ్లును బండ్ల నోడలున్
దక్కక వచ్చుచుండుట నిదానముగాదె తలంప భాస్కరా
తాత్పర్యం : లోకమున బంధువులయినవారు ఒకరికొకరు సమయము వచ్చినప్పుడు 
తోడ్పడి కార్యముల గడుపుటయే స్నేహమునకు ఫలము. నీటియందు ఓడలు బండ్లను,
        మెట్టనేలలు బండ్లోడలను పరస్పరం నడుపుచుండుట చూతుము గదా!

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు