Pages

భాస్కర శతక పద్యాలు - అలఘగుణ

                                          భాస్కర శతక పద్యాలు - అలఘగుణ 

అలఘగుణప్రసిద్ధు డగునట్టిఘనుం డొకడిష్టుడై తనున్ 
వలచి యొకించుకేమిడిన వానికి మిక్కిలి మేలు చేయుగా 
తెలిసి కుచేలుడొక్కకొణిదెం డటుకుల్ దనకిచ్చినన్ మహా 
ఫలదుడు కృష్ణు డత్యధిక భాగ్యము లాతనికీడె భాస్కరా 

తాత్పర్యము : గుణవంతునకు తన స్నేహితుడైనవాడు ప్రేమతో లేశమైన పదార్థము నిచ్చినను, అతనికి గొప్ప మేలు కలుగ జేయును. దీనికి గాథయే తార్కాణమని శతకకారుడు చెపుతున్నాడు. 


No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు