భాస్కర శతక పద్యాలు - ఈక్షితి నర్థకాంక్ష
ఈక్షితి నర్థకాంక్ష మది నెప్పుడు పాయక లోకులెల్ల సం
రక్షకుడైన సత్ప్రభునిరాకల గోరుదు రెందు జంద్రికా
పేక్ష జెలంగి చంద్రు డుదయించు విధంబునకై చకోరపుం
బక్షులు చూడవే యెదు రపారముదంబును బూని భాస్కరా!
తాత్పర్యం : వెన్నెలపులుగులు వెన్నెలపై బ్రీతిచే జంద్రు నెదురు చూచునట్లే లోకులెప్పుడును ధనము నాశించి తమరాజు రాక కెదురు చూచెదరు.
No comments:
Post a Comment