వైకుంఠపాళి
ఆధారాలు
నిలువు :
2) మహాభారతానికి మరో పేరు(2) - జయ
3) రాహుకాలానికి తోడు (4) - యమగండం
4) ఉత్తరాది పుణ్యక్షేత్రం (2) - గయ
5) మాయాద్యూత విశారదుడు (3) - శకుని
6) రావణమాత (3) - కైకసి
10) మన్మథుడు (3) - కాముడు
11) ఈమెపై పోతన దండకం రాసాడు (3) - భోగిని
14) పసరం (3) - పశువు
15) హరుని విల్లు (4) - శివచాపం
16) వృషపర్వుని కూతురు (3) - శర్మిష్ఠ
20) కుశలం (2) - క్షేమం
21) పాతకాలపు నాణెము (2) - రూక
అడ్డం :
1) ధర్మరాజు చేసిన యాగం (7) - రాజసూయ యాగము
7) శ్రీకృష్ణుని దయచే రూపసిగా మారిన స్త్రీ (2) - కుబ్జ
8) పరీమళం (3) - సుగంధం
9) దశరథుని రాణి (2) - కైక
12) చంద్రుడు (3) - సోముడు
13) యోగినికి వికృతి (3) - జోగిని
17) శుభ్రానికి ముందు ఉంటుంది (2) - శుచి
18) జలం (3) - జీవని
19) సహనం (2) - ఓర్మి
22) అయిదు రక్తపుమడుగులు (7) - శమంత పంచకము
No comments:
Post a Comment