వైకుంఠపాళి 2
ఆధారాలు
నిలువు :
2) వణుకు (2) - దడ
3) ద్రవిడ దేశపు జానపదకళారూపం (4) - కురవంజి
4) నాగలి (2) - హలం
5) మీగడ లాంటి రాగం (3) - బేగడ
6) మోము (3) - వదనం
10) లక్ష్మణుడు (3) - సౌమిత్రి
11) ఇదీ కర్ణాటక రాగమే (3) - కానడ
14) మరో కర్ణాటక రాగం (3) - శ్రీరాగం
15) వరుస (4) - పరంపర
16) సురుల తల్లి (3) - అదితి
20) శత్రువు (2) - వైరి
21) హాలికుడు (2) - రైతు
అడ్డం :
1) ఒక కర్ణాటక సంగీత రాగం (7) - కదనకుతూహలం
7) ఖని (2) - గని
8) స్త్రీ / పట్టణం (3) - అవంతి
9) భీముని ఆయుధం (2) - గద
12) ఎక్కువ (3) - అమితం
13) ఆపరంజి (3) - కనకం
17) తామ్రం (2) - రాగి
18) నావికుడు (3) - సరంగు
19) సంగీతంలో ఒక తాళం (2) - ఆది
22) శబరిగిరీశుడు (7) - హరిహరసుతుడు
No comments:
Post a Comment