Pages

Vemana Poems - ఉన్నతావు వదిలి ఊరూరు దిరిగిన

వేమన పద్యం - ఉన్నతావు వదిలి ఊరూరు దిరిగిన 
ఉన్నతావు వదిలి ఊరూరు దిరిగిన 
కన్నదేమి నరుడు గ్రాసమునకు 
తన్నులోన జూడ తమమెల్ల వీడును 
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యము: ఉన్నచోటు విడిచి తీర్థయాత్రలు చేసినంత మాత్రాన ఉపయోగము లేదు. తనలో తాను చూసుకున్నట్లయితే అజ్ఞానం తొలగిపోతుంది. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు