Pages

Vemana Padyam - వేరుపురుగు చేరి

వేమన పద్యం - వేరుపురుగు చేరి  
వేరుపురుగు చేరి వృక్షంబు జెరచును 
చీడ పురుగు చేరి చెట్టు చెరచు 
కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా 
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యము: వేరుపురుగు, చీడపురుగులకు ఆశ్రయమిచ్చి పచ్చని చెట్లు ఎట్లా నాశనమగునో, అలాగే చెడ్డవాడికి ఆశ్రయమిచ్చి గుణవంతుడు కూడా నాశనమగును. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు