Pages

Vemana Poems - మేడిపండు చూడ

వేమన పద్యం - మేడిపండు చూడ 
మేడిపండు చూడ మేలిమై యుండును 
పొట్టవిప్పి చూడ పురుగులుండు 
పిరికివాని మదిని బింకమీలాగురా 
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యము: మేడిపండు చూడటానికి అందంగా ఉంటుంది. కానీ లోపల అన్నీ పురుగులే ఉంటాయి. పిరికి వాని మనసు కూడా అలాంటిదే. 

1 comment:

  1. KING CASINO, LLC GIVES A $100 FREE BET
    KING CASINO, LLC GIVES A $100 FREE BET to try. herzamanindir.com/ Visit us today and receive a $100 ventureberg.com/ FREE หาเงินออนไลน์ BET! Sign up at our new site! 토토

    ReplyDelete

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు