Pages

Sumati Padyam - Eppatikeyyadi Prastuta

సుమతీ శతకము - ఎప్పటికెయ్యది ప్రస్తుత   
ఎప్పటికెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తానొవ్వక
తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ!

భావం: ఏ సమయంలో ఏది అవసరమో ఆ మాటలు పలుకుతూ, తాను బాధపడకుండా ఇతరులను బాధ పెట్టకుండా పనులు చక్కబెట్టేవాడు గొప్పవాడు. 

2 comments:

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు