Pages

ఒకటీ ఒకటీ - గేయం 1

1 ఒకటీ  ఒకటీ ఒప్పుల కుప్ప .
2 రెండూ రెండూ రెక్కల పిట్ట.
3 మూడూ మూడూ ముక్కాలుపీట.
4 నాలుగూ నాలుగూ  నా ఆవుకాళ్ళు.
5 అయిదూ అయిదూ  అరచేతివేళ్ళు.
6 ఆరూ ఆరూ ఋతువులు ఆరు.
7 ఏడూ ఏడూ వారం రోజులు.
8 ఎనిమిదీ ఎనిమిదీ  దిశలు ఎనిమిది.
9 తొమ్మిదీ తొమ్మిదీ  గ్రహాలు తొమ్మిది.
10 పదీ పదీ  రెండైదులు పది.


No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు