Pages

Vemana Padyam - Uppu Kappurambu

వేమన పద్యం - ఉప్పుకప్పురంబు నొక్క పోలికనుండు 
ఉప్పుకప్పురంబు నొక్క పోలికనుండు 
చూడ జూడ రుచుల జాడవేరు 
పురుషులందు పుణ్య పురుషులు వేరయా 
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యము: ఉప్పు కర్పూరము ఒకే రంగులో కనబడుతుంటాయి. కాని వాటి రుచులు వేరువేరుగా ఉంటాయి. అలాగే పురుషులలో పుణ్య పురుషులు వేరుగా ఉంటారు. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు