Pages

అక్షరంబు వలయు కుక్షి జీవనులకు - చమత్కార పద్యం 5

అక్షరంబు వలయు కుక్షి జీవనులకు
నక్షరంబు జిహ్వకిక్షురసము
అక్షరంబు తన్ను రక్షించుగావున
నక్షరంబు లోకరక్షితంబు

మానవులకు చదువు కావాలి. చదువుకు నాలుకకు చెరుకు రసం వంటిది. చదువు మనల్ని రక్షిస్తుంది.కాబట్టి మనం చదువును రక్షించాలి.

11 comments:

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు