Pages

Telugu Puzzles - వైకుంఠపాళి (9)

వైకుంఠపాళి (9)
ఆధారాలు:
అడ్డం:
1. గోదావరి ఉపనది (6) - (తుల్యభాగా నది)
7. మాల (2) - (సరం)
8. శ్రీరామసుతుడు (3) - లవుడు
9. సరస్వతి (2) - (బాస)
12. రాయలసీమలోని ఓ నృసింహక్షేత్రం (3) - (కదిరి)
13. ...... చేసే విధము తెలియజేయండి! (3) - (భజన)
17. సంయమి (2) - ముని
18. శైలపుత్రి (3) - (నగజ)
19. పండు (2) - (ఫలం)
22. తిరుమలలోని యోగనారసింహుని తమిళులు ఇలా పిలుస్తారు (7) - (అళగియసింగర్)

నిలువు:
2. కాలువ తలకిందులైంది (2) - (కుల్య)
3. విశ్వామిత్రుని సుతుడు (4) - (గాలవుడు)
4. దీపం (2) - (దివ్వె)
5. తెలంగాణాలోని ఓ శైవక్షేత్రం (3) - (కొసర)
6. గోదావరి తీరాన సరస్వతి క్షేత్రం (3) - (బాసర)
10. సురభి తనయ(3) - (నందిని)
11. విభీషణ సుత (3) - (త్రిజట)
14. నీటి నురుగుచే హతుడైన దానవుడు (3) - (నముచి)
15. బసవపురాణంలోని లింగాలుగా మారిన ఓ కూరగాయ (4) - (వంగకాయ)
16. భారతదేశాన ప్రాచీనకాలపు ప్రసిద్ధ విశ్వవిద్యాలయం (3) - (నలంద)
20. కర్దమ ప్రజాపతి కూతురు (2) - (కళ)
21. పార్వతి సతి (2) - (గంగ)

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు