Pages

సూక్తి ముక్తావళి - ప్రస్తావ సదృశం వాక్యం

సూక్తి ముక్తావళి  - ప్రస్తావ సదృశం వాక్యం 



ప్రస్తావ సదృశం వాక్యం

సద్భావ సదృశం ప్రియమ్| 

ఆత్మశక్తి సమం కోపం

కుర్వాణో న వినశ్యతి ||

భావము :  “సమయోచితంగా పలికిన వాక్యం, సద్భావంతో చూపిన ప్రేమ, అవసరమైనప్పుడు వ్యక్తపరిచే కోపం వల్ల కీడు కలగదు.”

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు