Pages

సుభాషిత పద్యం - మంచి ముత్యాలు

 సుభాషిత పద్యం - మంచి ముత్యాలు 



తరవో పి హి జీవంతి జీవంతి మృగపక్షిణః! 

సజీవతి మనో యస్య మననేవ హి జీవతి!

అర్థం: ప్రపంచంలో చెట్లు జీవిస్తాయి. పశు పక్ష్యాదులూ జీవిస్తాయి. అయితే, వాటి మనసు పరిణతి చెందినది కాదు. లోకంలో ఎవరైతే మనసారా జీవిస్తారో వాళ్లే నిజంగా జీవించినట్లు.

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు