Pages

Showing posts with label ఎరుగు వాని దెలుప నెవ్వడైనను జాలు. Show all posts
Showing posts with label ఎరుగు వాని దెలుప నెవ్వడైనను జాలు. Show all posts

Telugu Rhymes

Telugu Rhymes
అబ్బో అబ్బో సబ్బుబిళ్ళ
డబ్బులు పెడితే దొరికే బిళ్ళ
అప్పయ్య తెచ్చిన గొప్పబిళ్ళ
మురికిని పోగొట్టే బిళ్ళ 

Vemana Shatakamu - ఎరుగు వాని దెలుప నెవ్వడైనను జాలు

వేమన శతకము - ఎరుగు వాని దెలుప నెవ్వడైనను జాలు 
ఎరుగు వాని దెలుప నెవ్వడైనను జాలు 
నొరుల వశముగాదు ఓగుదెల్ప 
యేటివంక దీర్ప నెవ్వరితరమయా?
విశ్వదాభిరామ! వినురవేమ! 

భావము : తెలుసుకోవాలనే జిజ్ఞాసగలవారికి తెలియజెప్పడం అందరికీ సులభమే.            
               తాపట్టిన కుందేలుకి మూడేకాళ్ళు అని వాదించటం మూర్ఖుని సహజ లక్షణం.   
               అలాంటి వాడికి తెలియజెప్పడం ఎవరి తరము కాదు. ఏటి కుండే ప్రకృతి సిద్దమైన 
               వంపును సరిచేయడం ఎవరికి సాధ్యమౌతుంది? అలాగే మూర్ఖుడిని కూడా సరి 
               చేయలేము. 
 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు