Pages

Showing posts with label Telugu Rhymes. Show all posts
Showing posts with label Telugu Rhymes. Show all posts

Telugu Rhymes

Telugu Rhymes
అబ్బో అబ్బో సబ్బుబిళ్ళ
డబ్బులు పెడితే దొరికే బిళ్ళ
అప్పయ్య తెచ్చిన గొప్పబిళ్ళ
మురికిని పోగొట్టే బిళ్ళ 

Telugu Rhymes -

Telugu Rhymes 
కొయ్యబొమ్మా, కొయ్యబొమ్మా
కొలువుదీరిన కొయ్యబొమ్మా,
కమ్మనైన పాటలతో
గమ్మత్తైన ఆటలతో
అలరించే ఆటబొమ్మ  
 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు