ఆపదలందు ధైర్య గుణ మంచిత సంపదలందు తాల్మియున్
భూపసభాంతరాళమున పుష్కల వాక్చతురత్వమాజి బా
హా పటుశక్తియున్ యశమునం దనురక్తియు విద్యయందు వాం
ఛా పరివృద్దియున్ బకృతి సిద్ధ గుణంబుల సజ్జానాళికిన్
భావం: ఆపదలు వచ్చినప్పుడు దైర్యము, ఐశ్వర్యము వచ్చినప్పుడు ఓర్పు, సభ యందు వాక్చతుర్యము, యుద్దము నందు శౌర్యము చూపుట, కీర్తి యందు ఆసక్తి, విద్యలను నేర్పుట యందు గొప్పకోరిక అనునవి మాహాత్ములకు పుట్టుకతో వచ్చిన స్వభావగుణములు.

This comment has been removed by the author.
ReplyDeleteప్రకృతి జన్యగుణంబులు సజ్జనాళికిన్ అని ఉండాలి. లేకపోతే యతి దోషం
Delete