Pages

Vemana Padyalu - అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు

వేమన పద్యాలు - అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు 
తినగ తినగ వేము తియ్యనుండు 
సాధనమున పనులు సమకూరు ధరలోన 
విశ్వదాభిరామ వినురవేమ!

భావం : రాగాన్ని పాడగా పాడగా అది వినడానికి ఇంపుగా అవుతూ ఉంటుంది. 
            నమలుతూ నమలుతూ ఉంటే వేపాకు తియ్యగా అవుతూ ఉంటుంది. 
            సాధనచేస్తూ ఉంటే పనులను సులభముగా చేయవచ్చు. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు