వైకుంఠపాళి (3)
ఆధారాలు:
నిలువు :
1. రాయలవారి ప్రధాని (4) - (తిమ్మరసు)
2. అరణ్యం (2) - (వనం)
3. సుమసౌరభం (4) - (విరితావి)
4. గుఱ్ఱం తిరగబడింది (2) - (హయం)
5. తామరపూరేకు (4) - (పద్మదళం)
9. శ్రీలంక కాపలాదారు (3) - (లంకిణి)
10. ఒక పిశాచ మహిళ (3) - (ఢాకిని)
13. ఒక వాద్య పరికరం (4) - (వాయులీనం)
14. విశ్వనాథ వారి నవల (4) - (ఏకవీర)
15. శ్రీకృష్ణునికి ఇష్టమైంది (4) - (నవనీతం)
19 . తలకిందులైన స్త్రీ (2) - (చికాం)
20. శ్రీరామ కృష్ణుల ఆరాధ్యదేవత (2) - (కాళి)
అడ్డం :
2. కాళ్లకూరి వారి ప్రసిద్ధ నాటకం (5) - (వరవిక్రయం)
6. వ్యాధి (2) - (రజ)
7. టపాకాయలలో ఒక రకం, వెలుగులు ఇస్తుంది (3) - (మతాబు)
8. శ్రమ (2) - (సేద)
11. అందె (3) - (కింకిణి)
12. ఇంటిద్వారం (3) - (వాకిలి)
16. ఒక తెలుగు సంవత్సరం (2) - (యువ)
17. క్షుధ (3) - (ఆకలి)
18. అక్క భర్త (2) - (బావ)
21. కంచుమ్రోత (5) - (కాంస్యరవళి)
నిలువు :
1. రాయలవారి ప్రధాని (4) - (తిమ్మరసు)
2. అరణ్యం (2) - (వనం)
3. సుమసౌరభం (4) - (విరితావి)
4. గుఱ్ఱం తిరగబడింది (2) - (హయం)
5. తామరపూరేకు (4) - (పద్మదళం)
9. శ్రీలంక కాపలాదారు (3) - (లంకిణి)
10. ఒక పిశాచ మహిళ (3) - (ఢాకిని)
13. ఒక వాద్య పరికరం (4) - (వాయులీనం)
14. విశ్వనాథ వారి నవల (4) - (ఏకవీర)
15. శ్రీకృష్ణునికి ఇష్టమైంది (4) - (నవనీతం)
19 . తలకిందులైన స్త్రీ (2) - (చికాం)
20. శ్రీరామ కృష్ణుల ఆరాధ్యదేవత (2) - (కాళి)
అడ్డం :
2. కాళ్లకూరి వారి ప్రసిద్ధ నాటకం (5) - (వరవిక్రయం)
6. వ్యాధి (2) - (రజ)
7. టపాకాయలలో ఒక రకం, వెలుగులు ఇస్తుంది (3) - (మతాబు)
8. శ్రమ (2) - (సేద)
11. అందె (3) - (కింకిణి)
12. ఇంటిద్వారం (3) - (వాకిలి)
16. ఒక తెలుగు సంవత్సరం (2) - (యువ)
17. క్షుధ (3) - (ఆకలి)
18. అక్క భర్త (2) - (బావ)
21. కంచుమ్రోత (5) - (కాంస్యరవళి)
No comments:
Post a Comment