Pages

Sumati Poems - Aakonna Kude

సుమతీ శతకము - ఆకొన్న కూడె  అమృతము 
ఆకొన్న కూడె అమృతము
తాకొందక ఇచ్చువాడె దాత ధరిత్రిన్
సోకోర్చువాడె మనుజుడు
తేకువ కలవాడె వంశ తిలకుడు సుమతీ!

భావం: ఆకలిగా ఉన్నప్పుడు లభించిన అన్నం అమృతంతో సమానం. కష్టకాలంలో ఆదుకునేవాడే నిజమైన దాత. కష్టాలను ఓర్చుకునేవాడే మనిషి. ధైర్యం కలిగిన వాడే వంశానికి వన్నె తెచ్చేవాడు. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు