Pages

Vemana Poems - Khaphamu miri

వేమన పద్యం - కఫముమీఱి మఱియుఁ  గనులు మూతలు పడి (మూర్ఖపద్ధతి)
కఫముమీరి మఱియుఁ గనులు మూతలుపడి 
బుద్ధితప్పి చాలఁ బుడమి మఱచు 
వేళలందు నిన్ను వెదకుట సాధ్యమా?
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యము: కఫము ముంచుకొని వచ్చి, కనులు మూతపడి, తెలివితప్పి, సర్వము మరచిపోవు కాలమున, దేవా! నిన్ను స్మరించుట సాధ్యము కాదు; దీనిని మూర్ఖుడు తెలియకున్నాడు. దృఢముగా ఉన్నప్పుడే నిన్ను ధ్యానింపవలెను. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు