Pages

Vemana Poems - Kallayaina Jagamu

వేమన పద్యం - కల్లయైన జగము గనుటెల్ల నిజమని   (మూర్ఖపద్ధతి)
కల్లయైన జగము గనుటెల్ల నిజమని 
నమ్మి భ్రమకుజిక్కి నాతి గూడి 
యెల్లజనులు మఱతు రేకాంతుఁడగు హరి,
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యము: మూర్ఖులైన జనులు అసత్యమైన ప్రపంచమునే నిజమని నమ్మి, స్త్రీతో కలియుచు, భ్రాంతికి లోనయి భగవంతుని చూడలేకున్నారు. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు