Pages

Vemana Poems - Karma Gunamulanni

వేమన పద్యం - కర్మగుణములన్ని కడఁబెట్టి నడువమిఁ  (మూర్ఖపద్ధతి)
కర్మగుణములన్ని కడఁబెట్టి నడువమిఁ 
దత్వమెట్లు తన్ను దగులుకొనును?
నూనె లేక దివ్వె నూవుల వెల్గునా?
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యము: కర్మములను, రజస్తమోగుణము వలన విడిచిపెట్టినగాని మానవుడు తత్త్వమును తెలిసికొనలేడు. దీపము నూనెతో వెలుగును గాని నూవులతో వెలుఁగదు కదా!

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు