Pages

Vemana Poems - Kasuvunu Dinuvaadu

వేమన పద్యం - కసువును దినువాఁడు ఘనఫలంబుల రుచి (మూర్ఖపద్ధతి)
కసువును దినువాఁడు ఘనఫలంబుల రుచి 
గానలేడుగాదె వానియట్లు, 
చిన్న చదువులకును మిన్నజ్ఞానమురాదు,
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యము: గడ్డివంటి నీచవస్తువులు తినువానికి మంచి పండ్ల రుచి తెలియదు. అట్లే తక్కువ చదువుకున్నవానికి మంచి జ్ఞానము కలుగదు. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు