Pages

Telugu Puzzles - వైకుంఠపాళి (6)

వైకుంఠపాళి (6)
ఆధారాలు:
అడ్డం:
1. వేదవ్యాసుడు(7) - (పరాశరసుతుడు)
7. జోదు (2) - యోధ 
8. శుక్రుని జామాత(3) - యయాతి 
9. అమృతం(2) - సుధ 
12. నారాయణ తనూజ (3) - ఊర్వశి 
13. మైకం (3) - లాహిరి 
17. భూమి (2) - క్షమ 
18. "నృత్తరత్నాకర"కర్త (3) - జాయప 
19. శివుడు (2) - శూలి 
22. గరుడుడు (7) - వినతానందనుడు 
నిలువు:
2. విభావరి(2) - రాత్రి 
3. జగన్నాథుని దివ్యోత్సవం (4) - రథయాత్ర 
4. ప్రీతి (2) - తుష్టి 
5. కోసల రాజధాని (3) - అయోధ్య 
6. ఇంద్రసభ (3) - సుధర్మ 
10. రాత్రి (3) - శార్వరి 
11. ఓ సంగీతరాగం (3) - ఆహిరి 
14. శ్రీకృష్ణసతి (3) - లక్షణ 
15. నిగ్రహం (4) - సంయమనం 
16. అజ్ఞాతంలో ద్రౌపది (3) - మాలిని 
20.  ఆజ్ఞ (2) -  ఆన 
21. నడుము (2) - కౌను 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు