Pages

Telugu Puzzles - వైకుంఠపాళి (7)

వైకుంఠపాళి (7)
ఆధారాలు:
అడ్డం:
1) గంగావతరణ కోసం ఓ మహనీయుని కృషి (7) - భగీరథ ప్రయత్నం 
7) స్వర్గం (2) - నాకం 
8) రామాంజనేయ యుద్ధానికి కారకుడు(3) - యయాతి 
9) వెన్నెల (2) - హేల 
12) పల్లకి (3) - డోలిక 
13) కామధేనువు (3) - సురభి 
17) చెలి (2) - సఖి 
18) దుందుభి పుత్రుడు (3) - మాయావి 
19) సూర్యపత్ని (2) - ఛాయ 
22) రామాయణంలో ఈమె సుషుప్తి లోకప్రసిద్ధి పొందింది (7) - ఊర్మిళ దేవి నిద్ర 
నిలువు:
2) పాట (2) - గీతం 
3) పూరీలోని ఉత్సవం తారుమారైంది (4) - థరయాత్ర 
4) ముని (2) - యతి 
5) షణ్ముఖుడు (3) - సేనాని 
6) పార్వతి (3) - శైలజ 
10) రాజు (3) - ఏలిక 
11) సుప్రసిద్ధ కర్ణాటక సంగీతపు రాగం (3) - ఆరభి 
14) బలరాముడు (3) - ముసలి 
15) శుక్రసుత క్రింది నుంచి పైకి వచ్చింది (4) - దేవయాని 
16) మేరుపుత్రి (3) - నియతి 
20) సహనం (2) - ఓర్మి 
21) గని (2) - ఖని 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు