Pages

Vemana Poem - Kanuvu basiki

వేమన పద్యం - కనువు బసికి జేసె 
కనువు బసికి జేసె గాలి ఫణికి జేసె 
మన్నెరలకు జేసె మరువ కెట్లు?
కుంభిని జనులకును కూడట్లు చేసెరా 
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యము: పశువుకి గడ్డి, పాముకి గాలి, ఎరలకు మన్నునీ ఆహారంగా కూర్చినట్లే మనుష్యులకు అన్నం ఏర్పరచబడింది. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు