Pages

Telugu Puzzles - వైకుంఠపాళి (8)

వైకుంఠపాళి (8)
ఆధారాలు:
అడ్డం:
1. శ్రీ పద్మావతీఅమ్మవారి దివ్యక్షేత్రం (5) - తిరుచానూరు 
6. ముందుమాట (3) - మున్నుడి 
7. ప్రమద్వర భర్త (3) - రురుడు 
8. అర్జునుని శంఖం (4) - దేవదత్తం 
10. పెట్టె (3) - మందసం 
12. అటునుంచి మర్యాద (3) - నన్నమ 
15. అధిక కాంతి (3) - సుషమ 
16. నమ్మాళ్వారు (5) - మధురకవి 

నిలువు:
1. వేడి (3) - తిగ్మము 
2. కూటము (3) - చావడి 
3. వశిష్ఠపుత్రుడైన శక్తిని మ్రింగిన రాక్షసుడు (4) - రుధిరుడు 
4. శివభక్తుడు (3) - శైవుడు 
5. కార్తికం (5) - కౌముదిమాసం 
8. పత్ని (3) - దేవేరి 
9. శివుని మామగారు (3) - దక్షుడు 
11. అటవీ ప్రదేశం (4) - వనసీమ 
13. వ్రజవనితలు చల్లనమ్మే నగరి (3) - మధుర 
14. లక్ష్మి (3) - మాధవి 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు