Pages

Vemana Padyam - Angamella Vadili

వేమన పద్యం - అంగమెల్ల వదలి అటు దంతములు నూడి 
అంగమెల్ల వదలి అటు దంతములు నూడి 
తనువు ముదిమిచేత తరచు పడక 
ముప్పు తిప్పలబడి మోహంబు విడువడు 
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యము: శరీరమంతా ఒడలిపోయి పళ్ళు ఊడిపోయి ముసలితనంతో ముప్పు తిప్పలవుతున్నా మోహాన్ని విడిచిపెట్టలేడు మానవుడు. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు