Pages

Vemana Padyam - Chadivi Chadivi

వేమన పద్యం - చదివి చదివి కొంత చదువంగ చదువంగ  (మూర్ఖపద్ధతి)
చదివి చదివి కొంత చదువంగ చదువంగ 
చదువు చదివి యింకఁ జదువు చదివి 
చదువుమర్మములను చదువలేఁడయ్యెను, 
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యము: ఎంతకాలము చదివినను, ఎన్నెన్ని చదువులు చదివినను చదువుల మర్మమగు ఆత్మతత్త్వమును తెలిసికొనలేనిచో చదువులన్నియు నిరర్ధకములు. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు